Agricultural Jobs 2022 :
NABARD వ్యవసాయ శాఖ పరిధిలోని నాబార్డ్ నందు గల నాబ్ ఫౌండేషన్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న ఆఫీస్ అటెండర్ లేదా ఫూన్ ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ మెయిల్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |

ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – అక్టోబర్ 24, 2022
- దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 10, 2022
- ఇంటర్వ్యూ తేదీ – మెయిల్ ద్వారా తెలియజేస్తారు
NABARD Recruitment 2022 apply process :
- అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత nabfoundation@nabard.org మెయిల్ ఐడికి పంపించండి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- Bank Jobs 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి హ్యూమన్ రిసోర్స్ డవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు భర్తీ
- Group 4 Recruitment 2023 సొంత మండలాల్లోనే పోస్టింగ్ వుండే విధంగా భారీగా గ్రూప్ 4 ఉద్యోగాలు
- AP Backlog Jobs 2023 రాతపరీక్ష లేకుండా బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Postal GDS Apply Online 2023 in telugu పోస్టల్ శాఖలో విడుదలైన 40,448 ఉద్యోగాలకు ఆన్ లైన్ చేయు విధానం
- Amazon WFH Jobs 2023 అమెజాన్ నుండి పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
జతపరచవలసిన పత్రాల జాబితా :
- అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
- ఇటీవలి ఫోటో (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
- సంతకం (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
- ID ప్రూఫ్ (PDF ఫార్మ్యాట్).
- పుట్టిన తేదీ రుజువు (PDF ఫార్మ్యాట్).
- ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF ఫార్మ్యాట్).
- విద్యా సర్టిఫికెట్లు అనగా సంబంధిత ఎదుకేషనల్ సెర్టిఫికెట్స్(PDF ఫార్మ్యాట్).
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లేదా జాబ్ ఆఫర్ లెటర్ (PDF ఫార్మ్యాట్).
- ఫారం-16/ జీతం స్లిప్ (PDF ఫార్మ్యాట్).
NABARD Recruitment 2022 Application Form :
పోస్టులు | • ఆఫీస్ అసిస్టెంట్ |
వయస్సు | • 21 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలి |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 25, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 10, 2022 |
వేతనం | రూ 22,500 /- |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
6 comments