NIFT Recruitment 2023 :
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ శాశ్వత ప్రాతిపదికన గ్రూప్ C పోస్టుల భర్తీకి అర్హులైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ వార్డెన్, నర్సు, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష కేవలం మెరిట్ విధానం ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
NIFT Non Teaching Vacancy 2023 :
- అసిస్టెంట్ వార్డెన్ (మహిళ) – 02 పోస్టులు
- నర్సు (మహిళ) – 01 పోస్టు
- అసిస్టెంట్ (ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్) – 02 పోస్టులు
- జూనియర్ అసిస్టెంట్ – 02 పోస్టులు
- ల్యాబ్ అసిస్టెంట్ – 03 పోస్టులు
- లైబ్రరీ అసిస్టెంట్ – 02 పోస్టులు
NIFT Faculty Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ – రూ 500/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 250/-
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
Hostel Warden Recruitment 2023 Eligibility :
వయస్సు :
- 18 – 27 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హత :
- జూనియర్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్
- మిగితా పోస్టులకు పోస్టును బట్టి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
My is naveen and l’m in Kandla gunta