DRDO నుండి 10th అర్హతతో సొంత రాష్ట్రాలలో పని చేయు విధంగా భారీ నోటిఫికేషన్

DRDO Recruitment 2022 :

DRDO భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా 10th అర్హతతో సెక్యూరిటీ అసిస్టెంట్, ఫైర్ మెన్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertszone
Postal jobs 2022

ముఖ్యమైన తేదీలు :

  • దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 11, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – డిసెంబర్ 07, 2022

DRDO CEPTAM Recruitment 2022 Vacancies :

  • సెక్యూరిటీ అసిస్టెంట్ – 41 పోస్టులు
  • వెహికల్ ఆపరేటర్ – 145 పోస్టులు
  • ఫైర్ ఇంజిన్ డ్రైవర్ – 18 పోస్టులు
  • ఫైర్‌మ్యాన్ – 86 పోస్టులు
  • జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో) – 33 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 (ఇంగ్లిష్ టైపింగ్) – 215 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 (ఇంగ్లిష్ టైపింగ్) – 123 పోస్టులు
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (ఇంగ్లిష్ టైపింగ్) – 250 పోస్టులు
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్) -12 పోస్టులు
  • స్టోర్ అసిస్టెంట్ (ఇంగ్లిష్ టైపింగ్) – 134 పోస్టులు
  • స్టోర్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్) – 04 పోస్టులు

DRDO CEPTAM Recruitment 2022 Apply Online :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-
  • క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.
DRDO MTS Recruitment 2202 Eligibility :

జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (JTO) :

  • డిగ్రీ స్థాయిలో హిందీ లేదా ఇంగ్లీష్ తప్పనిసరి లేదా ఎంపిక సబ్జెక్ట్‌గా ఇంగ్లీష్ లేదా హిందీలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం యొక్క మాస్టర్స్ డిగ్రీ. లేదా
  • ఏదైనా సబ్జెక్ట్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం యొక్క మాస్టర్స్ డిగ్రీ, హిందీని బోధనా మాధ్యమంగా కలిగి ఉండాలి మరియు డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్‌ని తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉండాలి. లేదా
  • హిందీ మరియు ఇంగ్లీషు ప్రధాన సబ్జెక్టులుగా బ్యాచిలర్ డిగ్రీ లేదా రెండింటిలో ఏదో ఒక మాధ్యమం పరీక్ష మరియు మరొకటి ప్రధాన సబ్జెక్ట్‌గా గుర్తింపు పొందిన డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు హిందీ మరియు ఇంగ్లీషు నుండి అనువాదం మరియు వైస్ వెర్సా లేదా హిందీ ఇంగ్లీష్ నుండి అనువాద పనిలో రెండేళ్ల అనుభవం మరియు భారత ప్రభుత్వ సంస్థలతో సహా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో వైస్ వెర్సా.
  • వయస్సు : 30 ఏళ్ళ మించరాదు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – I (ఇంగ్లీష్ టైపింగ్) :

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
  • టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • వయస్సు : 30 సంవత్సరాలు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – II (ఇంగ్లీష్ టైపింగ్) :

  • గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.
  • టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • వయస్సు : 18-27 సంవత్సరాలు

అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎ (ఇంగ్లీష్ టైపింగ్) :

  • గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం.
  • వయస్సు : 18-27 సంవత్సరాలు
  • టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎ (హిందీ టైపింగ్) :

  • గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం.
  • వయస్సు : 18-27 సంవత్సరాలు
  • హిందీ విభాగం నందు టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

సెక్యూరిటీ అసిస్టెంట్ :

  • 12వ తరగతి (ఇంటర్) ఉత్తీర్ణత లేదా
  • గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి తత్సమానం లేదా
  • ఎక్స్‌సర్వీస్‌మెన్ విషయంలో సాయుధ దళాలు అందించే తత్సమాన సర్టిఫికేట్.
  • ఇతర ముఖ్యమైన అవసరాలు శారీరక దృఢత్వం మరియు కఠినమైన విధులను చేపట్టే సామర్థ్యం.
  • వయస్సు : 18 – 27 సంవత్సరాలు

వెహికల్ ఆపరేటర్ :

  • 10వ తరగతి ఉత్తీర్ణత.
  • ద్విచక్ర వాహనాలు మరియు లైట్ మరియు హెవీ వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం మరియు
  • మోటారు యంత్రాంగానికి సంబంధించిన పరిజ్ఞానం (అభ్యర్థి వాహనంలోని చిన్న లోపాలను తొలగించగలగాలి).
  • కనీసం మూడేళ్లపాటు మోటారు కారు నడిపిన అనుభవం.
  • వయస్సు : 18 – 27 సంవత్సరాలు

ఫైర్ ఇంజన్ డ్రైవర్ :

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణత.
  • ద్విచక్ర వాహనాలు మరియు లైట్ మరియు హెవీ వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం మరియు
  • ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన.
  • శారీరక దృఢత్వం మరియు కఠినమైన విధులను నిర్వహించగల సామర్థ్యం.
  • వయస్సు : 18 – 27 సంవత్సరాలు

అగ్నిమాపక సిబ్బంది :

  • సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (10+2 సిస్టమ్ కింద 10వ తరగతి ఉత్తీర్ణత) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడింది.
  • ద్విచక్ర వాహనాలు మరియు లైట్ మరియు హెవీ వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం మరియు
  • ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన.
  • వయస్సు : 18 – 27 సంవత్సరాలు
DRDO Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు కు చివరి తేదీడిసెంబర్ 07, 2022
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *