UIIC Recruitment 2024 ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

UIIC Recruitment 2024 :

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC) దేశవ్యాప్తంగా గల కార్యాలయాల్లో ఖాళీగా గల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. డిసెంబర్ 18వ తేదీ నుండి జనవరి 06వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240103 110722

UIIC Vacancy Details 2024 :

NGRI నోటిఫికేషన్ నుండి మొత్తం 09 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • అసిస్టెంట్ – 300 పోస్టులు ( UR – 159, ఎస్సీ – 30, ఎస్టీ – 26, ఓబీసీ – 55, EWS- 30)
  • ఈ పోస్టులలో ఆంధ్రప్రదేశ్‌ నందు 8 పోస్టులు,
  • తెలంగాణ నందు 3 పోస్టులున్నాయి.

UIIC Recruitment 2023 Eligibility :

వయోపరిమితి :

UIIC 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. UIIC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత. ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.

ఎంపిక విధానం :

ఆన్‌లైన్ పరీక్ష, రీజినల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

మరిన్ని ఉద్యోగాలు :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • దరఖాస్తు రుసుము – జనరల్ అభ్యర్థులకు రూ 1000/- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ 250/-

ముఖ్య తేదీలు :

దరఖాస్తులు ప్రారంభ తేదీ – డిసెంబర్ 16, 2023
దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 06, 2024

ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
govt jobs 2023

Leave a Comment