AP DASCD Notification 2023 ఆంధ్రప్రదేశ్ గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

AP DASCD Notification 2023 :

ఆంధ్ర ప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బ్యాక్ లాగ్ గ్రూప్ – 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టైపిస్టు, లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ 3, కుక్, కామాటి, పిహెచ్ వర్కర్, ఫిట్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 5వ తరగతి, 7వ తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ విద్యార్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230417 190446
ap govt jobs

AP SC ST Backlog Posts 2023 :

  • టైపిస్టు – 01 పోస్టు
  • పోస్టులైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 – 02 పోస్టులు
  • కుక్ – 01 పోస్టు
  • కామాటి – 02 పోస్టులు
  • పిహెచ్ వర్కర్ – 02 పోస్టులు
  • ఫిట్టర్ కూలి – 01 పోస్టు

AP Backlog Jobs 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామాలో సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ, SPSR Nellore, AP

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ

SPSR Nellore DASCD Notification 2023 Qualifications :

వయస్సు :

  • 18 – 25, 27 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • టైపిస్టు – డిగ్రీ ఉత్తీర్ణత
  • లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 – ఇంటర్మీడియట్ తో పాటు లైబ్రరీ సైన్స్ నందు లైబ్రరీ సైన్స్ కోర్సు పూర్తి చేసి ఉండాలి
  • కుక్ – 5వ తరగతి
  • కామాటి – 5వ తరగతి
  • పిహెచ్ వర్కర్ – 5వ తరగతి
  • ఫిట్టర్ కూలి – 5వ తరగతి
SC ST Backlog Notification 2023 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
• 10వ తరగతి ఉద్యోగాలు
• ఇంటర్ బేస్ జాబ్స్
• ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు

డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ts govt jobs

4 thoughts on “AP DASCD Notification 2023 ఆంధ్రప్రదేశ్ గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్”

  1. Hi Sir my Name ADONI VENKATA CHALAPATHI I’m from Nellore sitizne
    I’m looking for SC &St Backlog job’s in Nellore please notification me and my age 40 years my Qualifications SSC ON 2022 PLEASE NOTIFICATION ME

    Reply

Leave a Comment