IFFCO Recruitment 2023 వ్యవసాయ శాఖలో ట్రైనింగ్ తో పాటు ఉద్యోగం ఉంటుంది

IFFCO Recruitment 2023 :

IFFCO వ్యవసాయ శాఖ పరిధిలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ నుండి ట్రైనీ పోస్టుల ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 31, 2023లోపు లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230824 075625

IFFCO Recruitment Vacancy 2023 :

  • ట్రైనీ (ఖాతాలు)
  • ఉద్యోగ స్థానం : ఆల్ ఇండియా
  • జీతం : నెలకు రూ. 36,000 – 75,000/-

IFFCO Trainee Recruitment Apply Process 2023 :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

కంప్యూటర్ ఆధారిత ఆన్‌ లైన్ టెస్ట్ & ఇంటర్వ్యూ

వయో పరిమితి :గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: ఆగస్టు 16, 2023
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఆగస్ట్ 31, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

IFFCO Recruitment 2023 విద్యార్హత వివరాలు :

వయోపరిమితి :

  • జనరల్ అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
  • OBC వారికి 3 సంవత్సరాలు
  • SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

విద్యార్హతలు :

  • IFFCO అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాలలో CA( ఇంటర్మీడియట్ ) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment