తెలంగాణా జిల్లా కోర్టులలో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

TS District Court Recruitment 2022 :

తెలంగాణా లోని రెండు జిల్లాల కోర్టులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లా కోర్టులలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్వాట్సాప్ గ్రూప్
Jobalertsadda

మరిన్ని జాబ్స్ :

Nizamabad Fast Track Court Jobs 2022 :

నిజామాబాద్ జిల్లా ఖాళీలు సీనియర్ సూపరింటెండెంట్ ( హెడ్ క్లర్క్ ) – 01
సీనియర్ అసిస్టెంట్ – 01
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -3 – 01
జూనియర్ అసిస్టెంట్ – 02
టైపిస్ట్ – 02
డ్రైవర్ – 01
ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ – 04
మహబూబాబాద్ జిల్లా ఖాళీలుసీనియర్ సూపరింటెండెంట్ ( హెడ్ క్లర్క్ ) – 01
జూనియర్ అసిస్టెంట్ – 02
టైపిస్ట్ – 02
డ్రైవర్ – 01
ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ – 04
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఆఫీస్ సబార్డినేట్ అటెండర్ – 10th పాస్
డ్రైవర్ – 10th పాస్
టైపిస్ట్ : ఏదైనా డిగ్రీతో పాటు, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
స్టేనోగ్రాఫర్ : ఏదైనా డిగ్రీ మరియు టైప్ రైటింగ్ సర్టిఫికేట్ తో పాటు, హయ్యర్ లో షార్ట్ హ్యాంట్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 15, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 14,500 /-
telugujobs
20221024 190053

Mahabubabad District Court Recruitment 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
మహబూబాబాద్ నోటిఫికేషన్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

Leave a Comment