No Exam Jobs ఆంధ్రప్రదేశ్ 1458 ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్

No Exam Jobs 2022 :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసు పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ స్పెషాలిటీల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్ లైన్ నందు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా భర్తీ చేసున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
Govt job updates

పోస్టులు : సీనియర్ రెసిడెంట్

మొత్తం ఖాళీలు : 1,458 పోస్టులు

KVS టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేయు విధానం :

విద్యార్హత :

మెడికల్ విభాగంలో పీజీ (డీఎం, ఎంసీహెచ్‌, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, ఎండీఎస్‌) ఉత్తీర్ణత.

వయోపరిమితి :

  • 45 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

జీతం

నెలకు రెసిడెంట్ సూపర్ స్పెషలిస్ట్‌కు రూ 85,000,

రెసిడెంట్ స్పెషలిస్ట్ డిగ్రీకి రూ70,000,

రెసిడెంట్ డెంటిస్ట్‌కు రూ 65,000.

ఎంపిక ప్రక్రియ :

పీజీలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు రుసుము :

రూ 500 బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250).

దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ 06, 2022

దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్ 10, 2022

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *