IDFC First Bank Recruitment 2022 :
IDFC ఫస్ట్ బ్యాంక్ దేశవ్యాప్తంగా తన బ్రాంచులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |
ముఖ్యమైన తేదీలు :
- దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 06, 2022
- దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022
IDFC First Bank Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
- పుట్టిన తేదీ రుజువు పత్రాలు
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
IDFC First Bank Vacancies 2022 :
- రిలేషన్ షిప్ మేనేజర్
IDFC Bank Eligibility 2022 :
విద్యార్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్
బాధ్యతలు :
- కస్టమర్ రిలేషన్ షిప్ విలువను పెంచడానికి కస్టమర్ సంబంధాలను మరింతగా పెంచే బాధ్యత కలిగి ఉండాలి.
- పరిశ్రమలోని ఉత్తమ పద్ధతులను అనుసరించడం ద్వారా కస్టమర్‌లతో కాల్‌లో నాణ్యమైన ఎంగేజ్‌మెంట్‌లను నడపడగలగాలి.
- ఆప్టిమస్ యాప్‌లో మొబైల్ బ్యాంకింగ్ స్వీకరణ మరియు డ్రైవ్ ప్రారంభ లాగిన్‌ను పెంచడానికి బాధ్యత వహిస్తుంది.
- CASA విలువను నిర్మించడం మరియు కొత్త క్లయింట్ కొనుగోలు మరియు మ్యాప్ చేయబడిన పోర్ట్‌ఫోలియోలో ప్రొడక్ట్ హోల్డింగ్ పర్ కస్టమర్ లో పెరుగుదల
- క్రెడిట్ కార్డ్ వంటి ప్రీ-అప్రూవ్డ్ ప్రోడక్ట్‌ల క్రాస్-సేల్ మరియు ఒక్కో కస్టమర్‌కు ఉత్పత్తులను పెంచడానికి ఇతర ఆఫర్‌ల బాధ్యత
- మ్యాప్ చేయబడిన కస్టమర్‌ల కోసం అన్ని కస్టమర్ ప్రొఫైలింగ్‌లను నిర్ధారించుకోండి మరియు వారి అవసరం మరియు అవసరాలకు అనుగుణంగా తగిన బ్యాంకింగ్ ఉత్పత్తులను అందించండి
వయస్సు :
• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
IDFC First Bank Application Form 2022 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 11, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 30, 2022 |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |