Junior Assistant jobs 2023 కేవలం ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఆఫీసులలో జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Junior Assistant Jobs 2023 :

కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి SSC స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

DSC CHSL 2023 Vacancy :

  • లోయర్ డివిజన్‌ క్లర్క్‌(LDC), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌(DEO)
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌
  • మొత్తం ఖాళీలు – 1,600 పోస్టులు
20230518 090110
Data Entry jobs 2023

SSC CHSL Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

మరిన్ని పోస్టులు :

SSC CHSL 2023 Notification Eligibility Criteria :

విద్యార్హతలు :

  • ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
  • ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.

వయసు :

  • 18 – 27 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

జీతభత్యాలు :

  • ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టుల – రూ 19,900/- నుండి రూ 63,200/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ – రూ 25,500/- నుండి రూ 81,100/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ – రూ 29,200/- నుండి రూ 92,300/-

ఎంపిక విధానం :

  • టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు.
  • ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
  • ఇది కేవలం అర్హత పరీక్ష.
  • ధ్రువపత్రాల పరిశీలన,
  • వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం :

  • టైర్‌-1 పరీక్షకు 200 మార్కులు గాను ఉంటుంది.
  • ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు.
  • టైర్‌-2 పరీక్షకు 405 మార్కులు కేటాయించారు.
  • ఇందులో మ్యాథమేటికల్‌ ఎబిలిటీస్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ మాడ్యుల్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి.

పరీక్ష కేంద్రాలు :

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.

SSC Data Entry Operator Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

1 thought on “Junior Assistant jobs 2023 కేవలం ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఆఫీసులలో జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment