AOC Recruitment 2022 సికింద్రాబాద్ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ లో 419 ఉద్యోగాలు భర్తీ

AOC Recruitment 2022 :

AOC భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
Ap govt jobs

AOC Notification 2022 Vacancy :

  • మెటీరియల్ అసిస్టెంట్ – 419 పోస్టులు
  • UR – 171, SC – 62, ST – 31, OBC – 113, EWS – 42
  • ఈస్ట్రన్‌ – 10 పోస్టులు
  • వెస్ట్రన్‌ – 120 పోస్టులు
  • నార్తెర్న్‌ – 23 పోస్టులు
  • సదరన్‌ – 32 పోస్టులు
  • సౌత్ వెస్ట్రన్ – 23 పోస్టులు
  • సెంట్రల్ వెస్ట్ – 185 పోస్టులు
  • సెంట్రల్ ఈస్ట్ – 26 పోస్టులు

ముఖ్యమైన తేదీలు :

  • దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 06, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 15, 2022

Army Ordinance Corps Recruitment 2022 Apply Process :

దరఖాస్తు ప్రక్రియ :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

జీత భత్యాలు :

పే మ్యాట్రిక్స్‌ లెవెల్ 6 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 28,500/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ & మెజర్‌మెంట్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

రాత విధానం :

  • రాత పరీక్ష మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 150 మార్కులకు గానూ రెండు గంటల సమయంలో జరుగుతుంది.
  • ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.
  • జనరల్ ఇంటెలిజెన్స్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు,
  • న్యూమరిక్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు,
  • జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు,
  • ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి.
AOC Notification 2022 Eligibility :

వయస్సు :

• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ (లేదా)
  • మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా (లేదా)
  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్‌లో డిప్లొమా
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 27, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 15, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top