TS Govt Jobs 2022, జిల్లా కోర్టులలో అటెండర్, డ్రైవర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాలు భర్తీ

TS District Court Jobs 2022 :

తెలంగాణాలోని మెదక్ జిల్లాలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్స్ అండ్ మేజిస్ట్రేట్ కోర్టు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ అనగా అటెండర్, సీనియర్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
Attender jobs

ముఖ్యమైన తేదీలు :

  • దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 06, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 25, 2022

Medak District Court Jobs 2022 :

  • సీనియర్ సూపరింటెండెంట్ – 01
  • సీనియర్ అసిస్టెంట్ – 01
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III – 01
  • జూనియర్ అసిస్టెంట్ – 02
  • టైపిస్టులు – 02
  • డ్రైవర్ – 01
  • కార్యాలయ సబార్డినేట్లు – 04

TS District Court Jobs 2022 Eligibility :

విద్యార్హత :

  • సీనియర్ సూపరింటెండెంట్ – బ్యాచిలర్స్ డిగ్రీ
  • సీనియర్ అసిస్టెంట్ – బ్యాచిలర్స్ డిగ్రీ
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III – బ్యాచిలర్స్ డిగ్రీ
  • జూనియర్ అసిస్టెంట్ – బ్యాచిలర్స్ డిగ్రీ
  • టైపిస్టులు – బ్యాచిలర్స్ డిగ్రీ మరియు టైప్ రైటింగ్ (ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్).
  • డ్రైవర్ – 10వ తరగతి లేదా చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • ఆఫీస్ సబార్డినేట్ – 7వ తరగతి లేదా 10వ తరగతి పాస్

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

వయస్సు :

• 34 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

Medak District Court Recruitment 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామాకు పంపించండి.
  • ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్, మెదక్ – 502110.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

జీత భత్యాలు :

మెదక్ జిల్లా కోర్టులలో ఉద్యోగ పొందినట్లైతే అభ్యర్థులు ప్రారంభ వేతనంగా రూ 26,900/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

TS District Court Jobs 2022 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 25, 2022
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Postal jobs

11 thoughts on “TS Govt Jobs 2022, జిల్లా కోర్టులలో అటెండర్, డ్రైవర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాలు భర్తీ”

  1. Pingback: Outsourcing Jobs 2022 రాతపరీక్ష లేకుండా 1491 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Jobalertszone

  2. Pingback: APCOS Notification 2022 ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థలో రాతపరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

  3. Pingback: No Exam Jobs ఆంధ్రప్రదేశ్ 1458 ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ - Jobalertszone

  4. Pingback: AAI Recruitment 2022 ఎయిర్ పోర్టులలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Jobalertszone

  5. Pingback: Staff Nurse ANM Notification 2023 రెసిడెన్షియల్ స్కూళ్లలో భారీగా 5204 ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

  6. Pingback: BSF Constable Recruitment 2023 పదవ తరగతి అర్హతతో 1284 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

  7. Pingback: NIFT Recruitment 2023 ఇంటర్ అర్హతతో హాస్టల్ వార్డెన్, జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ - Jobalertszone

  8. Pingback: Attendar Jobs 2023 కేవలం 10th అర్హతతో భారీగా అటెండర్ ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

  9. Pingback: TSHC Online Application 2023 ఇంటర్ అర్హతతో కోర్టులలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Jobalertszone

  10. Pingback: DEO Jobs 2023 ప్రభుత్వ ఆఫీసులలో పరిమినెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Jobalertsz

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top