Forest Jobs 10th అర్హతతో అటవిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Forest Jobs 2022 :

TFRI ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న గ్రూప్ – 4 స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేయు విధంగా అవకాశాన్ని కల్పించారు. 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Forest jobs
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda

TFRI Recruitment 2022 Apply Process :

దరఖాస్తు ప్రక్రియ :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మర్క్స్ మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • విద్యార్హత పత్రాలు
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రాలు
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

TFRI ICFRE Vacancy 2022 :

  • టెక్నికల్ అసిస్టెంట్ – 06 పోస్టులు
  • లోయర్ డివిజన్ క్లర్క్ – 07 పోస్టులు
  • టెక్నీషియన్ ప్లంబర్ – 01 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 01 పోస్టు
  • డ్రైవర్ – 01 పోస్టు
ICFRE TFRI Recruitment 2022 Eligibility Criteria :

విద్యార్హతలు :

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) :

  • 10వ తరగతి ఉత్తీర్ణత.

లోయర్ డివిజన్ క్లర్క్ :

  • 12వ తరగతి అనగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
  • మాన్యువల్ టైప్‌రైటర్‌పై ఇంగ్లీష్‌లో 30 WPM లేదా హిందీలో 25 WPM టైపింగ్ స్పీడ్ లేదా
  • కంప్యూటర్ నందు‌ ఆంగ్లంలో 35 WPM లేదా హిందీలో 30 WPM వేగంతో టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.

టెక్నికల్ అసిస్టెంట్ :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి వృక్షశాస్త్రం లేదా జంతుశాస్త్రం లేదా బయోటెక్నాలజీ లేదా ఫారెస్ట్రీ లేదా అగ్రికల్చర్ ఒక సబ్జెక్ట్‌తో సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తై ఉండాలి.

డ్రైవర్ :

  • 10వ తరగతి ఉత్తీర్ణత.
  • చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు మోటారు కారును నడిపిన అనుభవం ఉండాలి.

టెక్నీషియన్ ప్లంబర్ :

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతిలో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్‌ లేదా
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలి.

వయోపరిమితి :

  • 18 నుండి 27, 30 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు
  • దివ్యాంగులకు – 10 సంవత్సరాలు గరిష్ఠ సడలింపు కల్పించారు.

ఎంపిక విధానం :

  • రాతపరీక్ష
  • డాక్యుమెంట్ వేరిఫికేషన్
  • ఆన్‌లైన్ పరీక్ష జబల్‌పూర్ (మధ్యప్రదేశ్) సెంటర్‌లో మాత్రమే నిర్వహించబడుతుంది.
  • ఆన్‌లైన్ ద్వారా ఒకే తేదీన లేదా వేర్వేరు తేదీల్లో అన్ని పోస్టులకు వ్రాత పరీక్ష నిర్వహించబడుతుంది.
  • ప్రశ్నాపత్రం (ద్విభాష – ఆంగ్లం మరియు హిందీలో) మొత్తం 100 ప్రశ్నలు100 మార్కులుగా కలిగి ఉంటుంది
  • ప్రతి ప్రశ్నకు 01 మార్కు ఉంటుంది.
  • ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత ఉంటుంది.
TFRI ICFRE Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “Forest Jobs 10th అర్హతతో అటవిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top