ASRB Recruitment 2023 :
ASRB అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ 368 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 368 ఖాళీలు కలవు. ఆన్ లైన్ దరఖాస్తులను సమర్పించాడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8గా పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారికి నెలకు రూ 1,44200/- జీత్తం లభిస్తుంది. చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ప్రతిష్టాత్మకమైన సంస్థలో జాబ్ తెచ్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
ASRB Vacancy 2023 :
- ప్రిన్సిపల్ సైంటిస్ట్ – 80 పోస్టులు
- సీనియర్ సైంటిస్ట్ – 288 పోస్టులు
ASRB Recruitment Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
ఎంపిక విధానం :
- మెరిట్
- ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు
- జనరల్ క్యాటగిరి – రూ 1500/-
- ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగు కేటగిరీలకు చెందిన అభ్యర్థులు, మహిళలు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతభత్యాలు :
- ప్రిన్సిపల్ సైంటిస్టు : పే స్కెల్-14 (రూ 1,44,200/-)
- సీనియర్ సైంటిస్టు : పే స్కెల్-13 (రూ. 1,31,400/-)
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు 18, 2023
- దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 08, 2023
- ఆన్లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ : సెప్టెంబర్ 08, 2023
ASRB Recruitment 2023 విద్యార్హత వివరాలు :
- సీనియర్ సైంటిస్ట్ : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్మెంట్ / అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో Ph.D కలిగి ఉండాలి లేదా IIMలు అందించే ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (FPM) లేదా బిజినెస్ మేనేజ్మెంట్/ అగ్రికల్చర్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. బిజినెస్ మేనేజ్మెంట్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ లేదా తత్సమానం ఉండాలి.
- సీనియర్ సైంటిస్ట్ : అభ్యర్థులు సైన్స్/ఇంజనీరింగ్లో ప్రాథమిక డిగ్రీతో పాటు సైన్స్/కమ్యూనికేషన్/మాస్ కమ్యూనికేషన్/ జర్నలిజంలలో Ph.D కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- ప్రిన్సిపల్ సైంటిస్ట్ – 52 సంవత్సరాల వయస్సును మించి ఉండకూడదు.
- సీనియర్ సైంటిస్ట్ – 47 ఏళ్ల వయస్సు మించి ఉండకూడదు.
- ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు కల్పిస్తారు.
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |