IIT Tirupati Recruitment 2023 :
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
IIT Tirupati Non Teaching Staff Vacancy 2023 :
- డిప్యూటీ లైబ్రేరియన్ – 01 పోస్టు
- డిప్యూటీ రిజిస్ట్రార్ – 01 పోస్టు
- జూనియర్ సూపరింటెండెంట్ – 02 పోస్టులు
- జూనియర్ అసిస్టెంట్ – 08 పోస్టులు
- జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్-1 – 01 పోస్టు
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – 02 పోస్టులు
- జూనియర్ టెక్నీషియన్ – 08 పోస్టులు
- ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ – 01 పోస్టు
IIT Tirupati Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్ధులు – రూ 200/-
- EWS / OBC అభ్యర్థులు – రూ 200/-
- SC/ST అభ్యర్థులు : రూ 00/-
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్
- ఇంటర్వ్యూ
- రాత పరీక్ష,
- స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్
జీతాభత్యాలు
- పోస్టును అనుసరించి రూ 25,000/- నుండి రూ 2,60,000/- వరకు జీతం లభిస్తుంది.
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఆగస్ట్ 23, 2023
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది : సెప్టెంబర్ 22, 2023
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
IIT Recruitment 2023 Qualifications :
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు 8 సంవత్సరాల సంబంధిత విభాగంలో అనుభవం
- జూనియర్ సూపరింటెండెంట్ – ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఏరియాల్లో 6 సంవత్సరాల అనుభవం.
- జూనియర్ అసిస్టెంట్ – ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్‌పై పరిజ్ఞానం.
- జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ – M.Lib.Sc/ MLISతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.
వయోపరిమితి:
- పోస్టును బట్టి 30, 35, 45 సంవత్సరాలు మించకూడదు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |