ఇంటర్ సెర్టిఫికెట్ ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో 14,404 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

KVS Non Teaching Staff Recruitment 2022 Notification :

రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో (KV) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన భారీగా ఇంటర్ అర్హతతో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష తో ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
20221208 162746 1
Govt jobs

ముఖ్యమైన తేదీలు :

 • దరఖాస్తులు ప్రారంభ తేదీ – డిసెంబర్ 05, 2022
 • దరఖాస్తుకు చివరి తేదీ – డిసెంబర్ 26, 2022

KVS Non Teaching Staff Vacancy 2022 :

 • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (UDC) – 322 పోస్టులు
 • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (LDC) – 702 పోస్టులు
 • ప్రిన్సిపాల్ – 239 పోస్టులు
 • వైస్ ప్రిన్సిపాల్ – 203 పోస్టుల
 • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) – 1409 పోస్టులు
 • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) – 3176 పోస్టులు
 • లైబ్రేరియన్ – 355 పోస్టులు
 • అసిస్టెంట్ కమిషనర్ – 52 పోస్టులు
 • పీఆర్‌టీ (మ్యూజిక్‌) – 303 పోస్టులు
 • ఫైనాన్స్ ఆఫీసర్ – 06 పోస్టులు
 • అసిస్టెంట్ ఇంజినీర్ (Civil) – 02 పోస్టులు
 • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) – 156 పోస్టులు
 • హిందీ ట్రాన్స్‌లేటర్‌ – 11 పోస్టులు
 • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – 2 – 54 పోస్టులు

క్యాటగిరిలా వారీగా పోస్టులు :

 • ప్రైమరీ టీచర్ :
 • UR – 2599
 • OBC – 1731
 • EWS – 641
 • SC – 962
 • ST – 481
 • ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ :
 • UR – 1305
 • OBC – 854
 • EWS – 313
 • SC – 471
 • ST – 233

మరిన్ని జాబ్స్ :

 • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) :
 • UR – 594
 • OBC – 375
 • EWS – 136
 • SC – 205
 • ST – 99
 • అసిస్టెంట్ కమీషనర్ :
 • UR – 28
 • OBC – 14
 • EWS – 0
 • SC – 07
 • ST – 03
 • ప్రిన్సిపాల్ :
 • UR – 123
 • OBC – 64
 • EWS – 0
 • SC – 35
 • ST – 17
 • వైస్ ప్రిన్సిపాల్ :
 • UR – 104
 • OBC – 54
 • EWS – 0
 • SC – 30
 • ST – 15
 • లైబ్రేరియన్ :
 • UR – 146
 • OBC – 95
 • EWS – 35
 • SC – 53
 • ST – 26
 • ప్రాథమిక ఉపాధ్యాయుడు (సంగీతం) :
 • UR – 124
 • OBC – 81
 • EWS – 30
 • SC – 46
 • ST – 22
 • ఫైనాన్స్ ఆఫీసర్ :
 • UR – 04
 • OBC – 01
 • EWS – 0
 • SC – 01
 • ST – 0
 • అసిస్టెంట్ ఇంజనీర్ :
 • UR – 01
 • SC – 01
 • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ :
 • UR – 65
 • OBC – 42
 • EWS – 15
 • SC- 23
 • ST – 11
 • హిందీ అనువాదకుడు :
 • UR – 07
 • OBC – 02
 • EWS, 01
 • SC – 01
 • ST – 0
 • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ :
 • UR – 132
 • OBC – 86
 • EWS – 32
 • SC – 48
 • ST – 24
 • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ :
 • UR – 286
 • OBC – 189
 • EWS – 70
 • SC – 105
 • ST – 52
 • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II :
 • UR – 23
 • OBC – 14
 • EWS – 05
 • SC – 08
 • ST – 04

KVS Non Teaching Staff 2022 Qualifications :

వయస్సు :

 • 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
 • SC, ST వారికి – 5 సంవత్సరాలు
 • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

లైబ్రేరియన్ :

 • లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా
 • గుర్తింపు పొందిన సంస్థ నుండి లైబ్రరీ సైన్స్‌లో ఒక సంవత్సరం డిప్లొమాతో గ్రాడ్యుయేట్.
 • హిందీ మరియు ఆంగ్లంలో పని పరిజ్ఞానం.

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) :

 • గ్రాడ్యుయేషన్ తో పాటు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్వయంప్రతిపత్తి సంస్థలు లేదా పబ్లిక్ సెక్టార్ అండర్ ‌టేకింగ్‌లలో UDCగా 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
 • కంప్యూటర్ అప్లికేషన్‌ పై పరిజ్ఞానం

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II :

 • గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి 12వ ఉత్తీర్ణత లేదా ఉత్తీర్ణత.

ప్రైమరీ టీచర్ :

కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (ఇంటర్మీడియట్) మరియు 2సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (DEd) ఉత్తీర్ణత. (లేదా)
కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (ఇంటర్మీడియట్) మరియు 4 సంవత్సరాల(BElEd) బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (లేదా)
కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (ఇంటర్మీడియట్) మరియు విద్యలో 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణత. (లేదా)
కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మరియు
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) పేపర్ – 1 నందు అర్హత సాధించి ఉండాలి.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) :

 • గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి XII తరగతి ఉత్తీర్ణత లేదా సమానమైన అర్హత.
 • ఆంగ్లంలో 35 wpm లేదా 30 wpm హిందీలో టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
 • కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం.

సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ :

 • గ్రాడ్యుయేట్
 • కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వం, స్వయంప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్‌ టేకింగ్‌లలో LDCగా మూడేళ్ల అనుభవం.
 • కంప్యూటర్ అప్లికేషన్‌ల పరిజ్ఞానం.
 • ప్రిన్సిపాల్ :
 • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 45% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ.
 • B.Ed లేదా తత్సమాన బోధనా డిగ్రీ.
 • శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) :
 • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ తో పాటు B.Ed ఉత్తీర్ణత.
 • NCTE ద్వారా రూపొందించబడిన మార్గదర్శకాలకు అనుగుణంగా CBSE నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పేపర్-IIలో ఉత్తీర్ణత.
 • హిందీ మరియు ఇంగ్లీషు మాధ్యమంలో బోధనలో ప్రావీణ్యం.
 • కంప్యూటర్ అప్లికేషన్‌ల పరిజ్ఞానం.
 • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) :
 • రెండు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ M.Sc
 • సంబంధిత సబ్జెక్ట్‌లో NCERT యొక్క రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు. (లేదా)
 • కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ.
 • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సమానమైన డిగ్రీ.
 • హిందీ మరియు ఆంగ్ల మాధ్యమాలలో బోధనలో ప్రావీణ్యం
 • కంప్యూటర్ అప్లికేషన్‌ల పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

 • రాత పరీక్ష, క్లాస్ డెమో లేదా ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా కేంద్రాలు :

తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.

KVS Non Tecching Staff Recruitment 2022 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment