UPSC Recruitment 2023 కేవలం ఇంటర్‌ అర్హతతో పబ్లిక్‌ పబ్లిక్ సర్వీస్ నందు ప్రభుత్వ ఉద్యోగాలు

UPSC Recruitment 2023 :

కేవలం ఇంటర్‌ అర్హతతో రక్షణ రంగంలో స్థిరపడి దేశానికి సేవ చేయాలనుకునే వారి కొరకు యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (UPSC NDA NA) పేరుతో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా UPSC NDA NA నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా త్రివిధ దళాల్లో 153వ కోర్సులో, 115వ ఇండియన్ నేవల్ అకాడమీ (INSC) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి వివిధ హోదాల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231222 122027

UPSC NDA Vacancy 2023 :

నేషనల్ డిఫెన్స్ అకాడమీ నందు 370 పోస్టులు (ఆర్మీ-208, నేవీ – 42, ఏయిర్‌ఫోర్స్ – 120), 30 నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు కలిపి మొత్తం 400 ఖాళీలు కలవు.

UPSC NDA NA Recruitment Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • ఫీజు – రూ 100/-

మరిన్ని ఉద్యోగాలు :

UPSC NDA NA Recruitment 2023 Eligibility :

విద్యార్హతలు :

  • ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
  • NA కోర్సులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి :

  • అభ్యర్థులు జులై 02, 2005 ముందు అలానే జులై 01, 2008కి తర్వాత పుట్టి ఉండకూడదు.

అప్లై లింకులు :

ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
govt jobs 2023

Leave a Comment