SAI Recruitment 2023 :
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, పదో తరగతి అర్హతతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ విధానంలో మసాజ్ థెరపిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల జూన్ 11లోపు ఇందుకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలు, ఎంపిక ప్రక్రియ, జీతభత్యాలు వంటి వివరాలు పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు.

SAI Vacancy 2023 :
ఖాళీలు :
- మసాజ్ థెరపిస్ట్ – 9 పోస్టులు
SAI Notification 2023 Qualifications :
అభ్యర్థుల వయస్సు జూన్ 11, 2023 నాటికి 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. ప్రస్తుతం SAI లో పనిచేస్తున్న సిబ్బంది అప్లై చేసుకుంటే, వయోపరిమితిలో వారికి రెండేళ్ల సండలింపు ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు పూర్తిచేసి ఉండాలి. అలాగే మసాజ్ థెరపీలో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. క్రీడా రంగంలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ఎంపిక ప్రక్రియ :
రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ ఫార్మాట్లో 100 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష స్కోర్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు.
అప్లికేషన్ విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- చిరునామా : ప్రిన్సిపాల్, లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కార్యవట్టం P.O, తిరువనంతపురం – 695581, కేరళ.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌తో జతచేయవలసిన పత్రాల జాబితా క్రింద పేర్కొనబడింది :
- అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌తో జతచేయవలసిన పత్రాల జాబితా క్రింద పేర్కొనబడింది:
- పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్
- DOB కోసం పత్రం.
- గుర్తింపు రుజువు.
- వర్గం సర్టిఫికేట్-ST/EW
- 10వ తరగతి మార్కు షీట్
- అర్హత పత్రం/మసాజ్ థెరపీ సర్టిఫికేట్
- పని అనుభవం సర్టిఫికేట్.
- ప్రస్తుత యజమాని నుండి అభ్యంతరం లేని సర్టిఫికేట్ ఏదైనా ఉంటే.
- చివరిగా విత్ డ్రా అయినందుకు సపోర్టింగ్ డాక్యుమెంట్
జీతభత్యాలు :
ఎంపికయ్యే అభ్యర్థులు నెలకు రూ 35 వేల జీతంతో సంవత్సరం పాటు SAIకు చెందిన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీలో పని చేయవలసి ఉంటుంది. పనితీరు ఆధారంగా వార్షిక ఇంక్రిమెంట్ 10 శాతం వరకు, అలాగే అదనంగా ఒక సంవత్సరం నుంచి గరిష్టంగా 8 సంవత్సరాల వరకు సర్వీస్‌ను పొడిగించే అవకాశం కూడా ఉంది.
SAI Recruitment 2023 Application Form :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |