IB SA Jobs 10th అర్హతతో ఐబి చరిత్రలోనే అతి భారీ నోటిఫికేషన్

IB Recruitment 2022 :

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో భాగంగా సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, మల్టీ-టాస్కింగ్(అటెండర్) స్టాఫ్ పోస్టులు పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 5వాట్సాప్ గ్రూప్
Job updates
20221108 200814
Latest govt jobs

ముఖ్యమైన తేదీలు :

 • దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 05, 2022
 • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 25, 2022

IB Security Assistant and MTS Vacancy 2022 :

 • సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ – 1,521 పోస్టులు
 • మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌) – 150 పోస్టులు

IB MTS Recruitment 2022 Apply Process :

 • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
 • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

 • ఇటీవలి ఫోటో
 • సంతకం
 • ID ప్రూఫ్
 • పుట్టిన తేదీ రుజువు
 • ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం.
 • విద్యార్హత పత్రాలు
 • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
 • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

 • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
 • మిగితా అభ్యర్ధులు – రూ 450/-
 • డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, SBI చలాన్ మొదలైన వాటి ద్వారా చెల్లింపు చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

 • దరఖాస్తు ప్రారంభ తేదీ – అక్టోబర్ 28, 2022
 • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022

జీత భత్యాలు :

పోస్టును అనుసరిచి మ్యాట్రిక్స్‌ లెవెల్ 6 ప్రకారంగా జీతం లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

IB SA Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

 • సెక్యూరిటీ అసిస్టెంట్ – 27 ఏళ్ల వయస్సు మించరాదు.
 • మల్టీటాస్కింగ్స్ స్టాఫ్ – 25 ఏళ్ల వయస్సు మించరాదు
 • SC, ST వారికి – 5 సంవత్సరాలు
 • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

 • 10వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి తత్సమానం, మరియు
 • అభ్యర్థి సొంత రాష్ట్రం వారై ఉండాలి.
 • స్థానిక భాష పై పరిజ్ఞానం.
IB Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 450/-
నోటిఫికేషన్క్లిక్ హియర్ (నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్నారు)
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Agriculture jobs

1 thought on “IB SA Jobs 10th అర్హతతో ఐబి చరిత్రలోనే అతి భారీ నోటిఫికేషన్”

Leave a Comment