IB MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో సెక్యూరిటీ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

IB MTS Recruitment 2023 :

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్

వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230203 075613
Work from home jobs 2023

Intelligence Bureau Job Vacancy 2023 :

  • సెక్యూరిటీ అసిస్టెంట్ – 1525 పోస్టులు
  • మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 520 పోస్టులు
  • విజయవాడ – 07 పోస్టులు
  • హైదరాబాద్ – 48 పోస్టులు

IB MTS Notification 2023 Eligibility criteria :

విద్యార్హతలు :

10వ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

వయోపరిమితి :

  • సెక్యూరిటీ అసిస్టెంట్ – 27 సంవత్సరాలు
  • మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 25 సంవత్సరాలు ఉండాలి.
  • SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు,
  • ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • దివ్యంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
IB Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 450/- లు చెల్లించాలి.

జీత భత్యాలు :

ఎంపికైన అభ్యర్థులకు రూ 36,000/- జీతం ఉంటుంది.

ఎంపిక విధానం :

  • రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ
Intelligence Bureau Recruitment 2023 Online Apply Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs 2023

1 thought on “IB MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో సెక్యూరిటీ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment