RRB NWR Assistant Loco Pilot Jobs 2023 రైల్వేశాఖలో అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

RRB NWR Assistant Loco Pilot Jobs 2023 :

Railway Jobs 2023 నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) నందు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, ఐటీఐ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మే 6, 2023 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – ఏప్రిల్ 11, 2023
  • దరఖాస్తు చివరి తేదీ – ఏప్రిల్ 28, 2023

RRB ALP New Vacancy 2023 :

  • అసిస్టెంట్ లోకో పైలట్ – 238 పోస్టులు
  • UR – 120,
  • OBC – 36
  • ST – 18
  • SC – 36 పోస్టులున్నాయి.

North Western Railway Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • SSC మర్క్స్ మెమో
  • డ్రైవింగ్ లైసెన్స్
  • సంతకం
  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డ్
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

  • రాతపరీక్ష

వేతనం :

పోస్టును బట్టి అనుసరించి నెలకు రూ 35,000 వరకు లభిస్తుంది.

Assistant Loco Pilot jobs 2023 Notification Qualifications :

వయస్సు :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. దీంతో పాటుగా ఐటీఐ కలిగి ఉండాలి.
RRC NWR ALP Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “RRB NWR Assistant Loco Pilot Jobs 2023 రైల్వేశాఖలో అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top