PNB Recruitment 2023 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

PNB Recruitment 2023 :

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు కు ప్రారంభ తేదీ – మే 23, 2023 నుండి ప్రారంభమవుతుంది
  • దరఖాస్తు కు ప్రారంభ తేదీ – జూన్ 11, 2023తో ముగుస్తుంది.
20230526 165304
Bank jobs 2023

PNB SO Vacancy 2023 :

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు :

  • ఆఫీసర్‌ క్రెడిట్ – 200
  • ఆఫీసర్‌ ఇండస్ట్రీ – 08
  • ఆఫీసర్‌ సివిల్ ఇంజినీర్ – 05
  • ఆఫీసర్‌ ఎలక్ట్రికల్ ఇంజినీర్ – 04
  • ఆఫీసర్‌ ఆర్కిటెక్ట్ – 01
  • ఆఫీసర్ ఎకనామిక్స్ – 06
  • మేనేజర్ ఎకనామిక్స్ – 04
  • మేనేజర్-డేటా సైంటిస్ట్ – 03
  • సీనియర్ మేనేజర్-డేటా సైంటిస్ట్ – 02
  • మేనేజర్-సైబర్ సెక్యూరిటీ – 04
  • సీనియర్ మేనేజర్- సైబర్ సెక్యూరిటీ: 03
  • మొత్తం ఖాళీలు – 240

PNB Specialist Officer Notification 2023 Qualifications :

వయసు :

  • 21 నుండి 38 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌ / బీఈ / బీటెక్‌ / బీఆర్క్‌ / సీఏ / సీఎంఏ / ఐడీడబ్ల్యూఏ/ ఎంఈ / ఎం.టెక్‌ / పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా / ఎంబీఏ / పీజీడీఎం ఉత్తీర్ణత.

మరిన్ని ఉద్యోగాలు :

PNB SO Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 1000/-
  • చెల్లింపు విధానం – ఆన్ లైన్

ఎంపిక విధానం :

  • రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • ఆన్‌లైన్‌ పరీక్షలో భాగంగా రీజనింగ్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి మొత్తం 200 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
  • మొత్తం 120 నిమిషాలు సమయం ఉంటుంది

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు :

  • విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌.
PNB Specialist Officer Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

1 thought on “PNB Recruitment 2023 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment