TSPSC Veterinary Assistant Recruitment 2022 :
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పశుసంవర్ధక శాఖలో ఖాళీగా గల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి TSPSC నుండి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ నందు అప్లై చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా భర్తీ చేసున్నారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభం తేదీ – డిసెంబర్ 30, 2022
- దరఖాస్తులకు చివరి తేదీ – జనవరి 19, 2023
- రాతపరీక్ష నిర్వహణ తేదీలు – మార్చి 15, 16, 2023
- పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్ టైప్) – జూన్ / జులై, 2023
TSPSC Veterinary Assistant Notification 2022 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మర్క్స్ మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.
జీత భత్యాలు :
- ఎంపికైన అభ్యర్థులకు రూ 59,400/- జీతం ఉంటుంది.
Veterinary Assistant Vacancy 2022 :
- వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ) – 170 పోస్టులు
- వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ బి) – 15 పోస్టులు
- మొత్తం ఖాళీల సంఖ్య – 185
TSPSC Veterinary Assistant Surgeon Recruitment 2022 Eligibility Criteria :
వయోపరిమితి :
- 01/07/2022 నాటికి 18 – 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC, ST, అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- OBC, ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి) :
- వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హస్బెండరీ బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (లేదా)
- మైక్రోబయాలజీ లేదా పారాసిటాలజీ లేదా ఎపిడెమియాలజీ లేదా వైరాలజీ లేదా ఇమ్యునాలజీ లేదా పాథాలజీ నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి ఉండాలి. (లేదా)
- వెటర్నరీ సైన్స్ నందు మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత (లేదా)
- ఎంవీఎస్సీ (వెటర్నరీ పబ్లిక్ హెల్త్) ఉత్తీర్ణులై ఉండాలి.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ) :
- వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ నందు బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- పేపర్ – 1 లో 150 మార్కులు గాను జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నందు ప్రశ్నలు ఉంటాయి.
- పేపర్ – 2 లో 150 మార్కులగాను వెటర్నరీ సైన్స్ నందు ప్రశ్నలు ఉంటాయి.
TSPSC Veterinary Assistant Registration Form 2022 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
I want job
త్వరలో నోటిఫికేషన్ ఇస్తారు. తెలియజేస్తాము అప్లై చేసుకుందురు