స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSC Police Constable Recruitment 2022 : SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, దిల్లీ పోలీసు విభాగ ఖాళీగా గల కానిస్టేబుల్ (డ్రైవర్), హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా … Read more

BARC లో 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

BARC Recruitment 2022 : BARC భాభా అటమిక్ రిసెర్చ్ సెంటర్ పరిధిలోని న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుల్లో ( కల్పక్కం, తారాపూర్, ముంబయి ) ఖాళీగా గ్రూప్ – సీ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాపర్, డ్రైవర్లు, వర్క్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. BARC Work Assistant Recruitment … Read more