AP Library Jobs 2023 కేవలం 7వ తరగతి అర్హతతో గ్రంధాలయాలల్లో ఉద్యోగాలు భర్తీ

AP Library Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయ శాఖ నుండి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా SC, ST బ్యాక్లాగ్ లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్థానిక ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థుల మాత్రమే ఈ పోస్టులను అప్లై చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230323 120728 2
Ap govt jobs 2023

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ : మార్చి 20, 2023.
  • దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 27, 2023.

Library Jobs 2023 in AP Vacancy :

  • లైబ్రరీ గ్రేడ్-III : 05
  • ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) : 03
  • వాచ్మెన్ (కార్యాలయ సబార్డినేట్) : 06 పోస్టులు

Library Jobs in Andhra Pradesh 2023 Qualifications :

లైబ్రరీయన్ గ్రేడ్ :

  • ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లైబ్రరి అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నందు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన మరియు సిర్టిఫికేట్ కోర్సులో ఉత్తీర్ణత.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

ఆఫీస్ సబార్డినేట్ & కార్యాలయ సబార్డినేట్ :

  • 7th క్లాస్ ఉత్తీర్ణత
AP Library Jobs Notification 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • అప్లికేషన్ ఫామ్
  • ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
  • SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
  • సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
  • సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
  • వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
  • వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

  • అకడమిక్‌ మెరిట్
  • డాక్యుమెంట్ వేరిఫికేషన్
AP Librarian jobs 2023 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
• 10వ తరగతి ఉద్యోగాలు
• ఇంటర్ బేస్ జాబ్స్
• ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు

డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషను ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

6 thoughts on “AP Library Jobs 2023 కేవలం 7వ తరగతి అర్హతతో గ్రంధాలయాలల్లో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment