NHM Asha Recruitment 2022 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం తూర్పు గోదావరి, నంద్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత గ్రామాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా భర్తీ చేసున్నారు కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |
Asha Worker Recruitment 2022 Application Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- చిరునామా : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం, రాజమహేంద్రవరం.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :
- అప్లికేషన్ ఫామ్
- ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
- SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
- సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
- సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
- వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
- వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : డిసెంబర్ 08, 2022.
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : డిసెంబర్ 15, 2022.
- తుది మెరిట్ జాబితా వెల్లడి : డిసెంబర్ 17, 2022.
East Godavari Asha Worker Jobs 2022 Vacancy :
- తూర్పుగోదావరి – 23 పోస్టులు
- నంద్యాల – 13 పోస్టులు
ఎంపిక ప్రక్రియ :
- అకడమిక్ మెరిట్
- పని అనుభవం
జీతభత్యాలు :
ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికైనట్లైతే నెలకు రూ 10,000 నుండి రూ 20,000ల జీతం పొందుతారు.
Asha Jobs in East Godavari 2022 Eligibility :
వయస్సు :
- 25 – 45 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- ఈ పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్ధులు పదో తరతగతి ఉత్తర్ణులై ఉండాలి
- తప్పనిసరిగా పోస్టులున్న పట్టణ లేదా గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉంటున్న గృహిణి అయి ఉండాలి.
- వివాహితలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
- తెలుగు భాషలో రాయడం, చడవం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
DMHO Nandyala East Godavari Recruitment 2022 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మైలవరం మండలం కృష్ణాజిల్లా గురాజుపాలెంఐ యాం టెన్త్ పాస్