Gurukulam Notification 2023 గురుకులాల్లో నుండి 9231 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్

Gurukulam Notification 2023 :

TREIRB తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా 9231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ సొసైటీ, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో నేరుగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20230407 051922
TS Gurukula Jobs 2023
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

TREIRB Gurukula Vacancy 2023 :

  • డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ – 868
  • జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/లైబ్రేరియన్ – 2008
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) – 1276
  • పాఠశాలల్లో లైబ్రేరియన్ – 434
  • పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ – 275
  • డ్రాయింగ్ ఉపాధ్యాయులు/కళా ఉపాధ్యాయులు – 134
  • క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్లు/క్రాఫ్ట్ టీచర్లు – 92
  • సంగీత ఉపాధ్యాయులు – 124
  • ట్రైనుడ్ గ్రాడ్యుయేట్ టీచర్ – 4020
  • మొత్తం ఖాళీలు – 9231

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

TS Gurukulam Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • SSC మర్క్స్ మెమో
  • డ్రైవింగ్ లైసెన్స్
  • సంతకం
  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డ్
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు – నోటిఫికేషన్ రాగానే తెలియజేస్తాము మరియు

ఎంపిక విధానం :

అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

TSTWREIS Recruitment 2023 Qualification :

వయస్సు :

  • 18 – 45 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ ఉత్తీర్ణత.

TS Gurkula Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment