WFH Jobs 2024 ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

WFH Jobs 2024 :

వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి AEGIS సంస్థ మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లను నియమిస్తోంది. ఇంటర్మీడియట్ పాసైతే చాలు, చాలు మంచి అవకాశం. BPO పరిశ్రమలో ఆసక్తి ఉన్న ఫ్రెషర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240111 122704

Work from home jobs 2024 :

వయోపరిమితి :

WFH Jobs 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AEGIS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 సంవత్సరాల నిండి ఉండాలి.

విద్యార్హతలు :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, ఇంగ్లీష్ మరియు తెలుగులో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • BPO పరిశ్రమలో ఆసక్తి ఉన్న ఫ్రెషర్లు మరియు అనుభవం కలవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం :

  • నెలకు 25000 CTC వరకు

ఎంపిక ప్రక్రియ :

  • ఆన్ లైన్ ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

మరిన్ని ఉద్యోగాలు :

Leave a Comment