NYKS Volunteer Recruitment 2023 కేవలం 10th అర్హతతో 13,206 గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు భర్తీ

NYKS Volunteer Recruitment 2023 :

NYKS నెహ్రు యువ కేంద్ర సంగతాన్ నుండి వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 16,401 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 10th పాసైతే చాలు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ap govt jobs 2023
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభం – ఫిబ్రవరి 20, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఫిబ్రవరి 28, 2023

NYKS NYV Vacancies 2023 :

  • వాలంటీర్ – 16,401 పోస్టులు

NYKS Volunteer Recruitment 2023 Apply Online :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

  • మెరిట్
NYKS Recruitment 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 29 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హత :

  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఉన్నత విద్యార్హత మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు మరియు
  • NYKS అనుబంధ యూత్ క్లబ్‌ల సభ్యులు ప్రాధాన్యత ఇస్తారు.
NYKS Volunteer Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

5 thoughts on “NYKS Volunteer Recruitment 2023 కేవలం 10th అర్హతతో 13,206 గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top