BECIL నుండి 10th అర్హతతో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ

BECIL బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్స్‌ (AIIMS) నందు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసై లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులవుతారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 27, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – డిసెంబర్ 10, 2022

BECIL Driver Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

  • 25 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్స్ :

BECIL Driver Vacancy 2022 :

  • డ్రైవర్ – 10 పోస్టులు
BECIL Recruitment 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • SSC మర్క్స్ మెమో
  • డ్రైవింగ్ లైసెన్స్
  • సంతకం
  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డ్
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 885/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 531/-

ఎంపిక విధానం :

అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండానే డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

BECIL Driver Posts Recruitment 2022 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఇంటర్వ్యూ జరుగు తేదీ తెలియజేస్తారు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top