Latest Govt Jobs 2023 :
EMRS ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుండి దేశవ్యాప్తంగా EMRSలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేయడానికి EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE) -2023 ఆధారంగా ఎంపికకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ప్రిన్సిపాల్, PGT, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) మరియు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 4062 ఖాళీలు ఉన్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి EMRS Recruitment 2023 దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07 ◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్ |
EMRS Vacancy Detail 2023 :
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – 2,266 పోస్టులు
- అకౌంటెంట్ – 361 పోస్టులు
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) – 759 పోస్టులు
- ల్యాబ్ అటెండెంట్ – 373 పోస్టులు
- మొత్తం – 4,062 పోస్టులు
- దరఖాస్తుకు చివరి తేదీ – 31 జూలై 2023
EMRS Non Teaching Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తుకు కావలసిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 850/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 175/-
EMRS Non Teaching Notification 2023 Eligibility Criteria :
వయస్సు :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విద్యార్హతలు :
- ప్రిన్సిపాల్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీ, B.Ed ఉత్తీర్ణత మరియు 12 సంవత్సరాల అనుభవం.
- PGT – సంబంధిత సబ్జెక్టులలో విశ్వవిద్యాలయంగా పరిగణించబడే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, BEd ఉత్తీర్ణత. లేదా ఇంటిగ్రేటెడ్ 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు విషయంలో, B. Ed. అవసరం లేదు).
- అకౌంటెంట్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి కామర్స్ డిగ్రీ.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) – గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీనియర్ సెకండరీ (ఇంటర్) సర్టిఫికేట్ మరియు ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషాలకు 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి.
- ల్యాబ్ అటెండెంట్ – గుర్తింపు పొందిన బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత. లాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికేట్ లేదా డిప్లొమాతో లేదా
- గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత.
EMRS Online Application 2023 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Thallasingaram nuthanakal suraypet. 508221
I’m really interested
News this job