Ap Forest Department Notification 2023 :
అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వారు తెలియజేయడం జరిగింది. ఇందులో 50 రేంజర్ పోస్టులు, 200 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 750 బీటు అధికారి పోస్టుల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు వచ్చాక నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇదొక అద్భుతమైన నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు, విద్యార్హతలు మరియు తదితర పూర్తి వివరాలు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

Forest jobs 2023 Apply Process :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ప్రక్రియ త్వరలో ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : త్వరలో తెలియజేస్తారు.
Income Tax Recruitment 2023 Eligibility :
వయోపరిమితి :
Forest jobs Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Forest నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
- BC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
విద్యార్హతలు :
- ఫారెస్ట్ రేంజర్ – డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- సెక్షన్ ఆఫీసర్ పోస్టులు – బోటనీ లేదా ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్ లేదా జువాలజీ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా జియాలజీ లేదా అగ్రికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్‌తో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
- ఫారెస్ట్ బీటు అధికారి – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు శారీరక కొలతల నియమాలు పాటించాలి.
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ తదితర ఉద్యోగాల ఎంపిక రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఉంటుంది.
ముఖ్యమైన లింకులు :
| అఫీషియల్ వెబ్సైట్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Please job me