TSSPDCL JLM notification 2023 సదరన్ పవర్ పంపిణీ సంస్థ నుండి 1600 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TSSPDCL JLM notification 2023 :

TSSPDCL దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా జూనియర్ లైన్ మెన్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను దరఖాస్తు చేయనున్నారు. ఆశక్తి గల అభ్యర్థులు పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి లాంటివి క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్

వాట్సాప్ గ్రూప్
Jobalertszone
APSPDCL Jobs 2023

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేది – ఫిబ్రవరి 15, 2023
  • దరఖాస్తు కు చివరి తేది – మార్చి 30, 2023

TSSPDCL JLM Recruitment 2023 Vacancy :

  • జూనియర్ లైన్‌మ్యాన్ – 1553 పోస్టులు
  • అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – 48 పోస్టులు

TSSPDCL AE Recruitment 2023 Eligibility :

జూనియర్ లైన్‌మ్యాన్ :

  • పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్ లేదా వైర్‌మ్యాన్ ట్రేడ్ నందు ఐటీఐ ఉత్తీర్ణత లేదా
  • ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) :

  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ నందు ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

వయస్సు :

  • జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు,
  • అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
  • SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
TSSPDCL Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – ఆన్ లైన్ చేయు లింక్ యాక్టీవ్ అవ్వగానే తెలియజేస్తాంము
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
  • చెల్లింపు విధానం – ఆన్ లైన్

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • జూనియర్ లైన్‌మెన్‌ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

జీత భత్యాలు :

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఉంటుంది.

TSSPDCL Notification 2023 Apply Inline Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs 2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top