NBARD Recruitment 2023 అగ్రికల్చర్ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ

NABARD Recruitment 2023 :

NABARD నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, స్టూడెంట్స్ కోసం అద్భుతమైన ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రోగ్రాం తీసుకొచ్చింది. ఇందు కొరకు అభ్యర్థులు 2022-23 సంవత్సరం కోరకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమవగా, చివరి తేదీ మార్చి 31గా ప్రకటించారు.
ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు NABARD యొక్క అంశాలైన, పనులు, ప్రాజెక్ట్‌లు, అధ్యయనాలను కేటాయించడం జరుగుతుంది. అదేనండి ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులు క్రింది కార్యక్రమాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
గ్రామీణ సంఘం సంస్థలైన SHGలు/JLGలు
రైతు ఉత్పత్తిదారుల సంస్థలు/ఫార్మర్ కలెక్టివ్‌లు
వాటర్‌షెడ్ అభివృద్ధి

ఇంటర్న్‌షిప్ లో భాగంగా 40 మంది ఖాళీలను మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రాంతీయ కార్యాలయాలు మరియు టీఈ పరిధిలో 35 సీట్లు అలానే ప్రధాన కార్యాలయ పరిధిలో 5 సీట్లు ఉన్నాయి.
అర్హత :
దరఖాస్తుదారులు వ్యవసాయం లేదా అనుబంధ విభాగాలు వెటర్నరీ, ఫిషరీస్, అగ్రి-బిజినెస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్ విభాగాలలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా చదువుతున్న వారు అర్హులు.
గుర్తింపు పొందిన కళాశాలల్లో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు అలానే చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఒక ప్రత్యేక రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఆ రాష్ట్రంలో డిగ్రీని అభ్యసిస్తూ ఉండాలి లేదా వారు ఆ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.
ప్రధాన కార్యాలయానికి కేటాయించిన సీట్ల కోసం, ముంబై నుండి విద్యను అభ్యసించే ముంబై విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే, ముంబైలోని హెడ్ ఆఫీస్‌లోని సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ వ్యవధి కనిష్టంగా 8 వారాలు. గరిష్టంగా 12 వారాలు ఉంటుంది. సెలక్ట్ అయిన అభ్యర్థులు 15 ఏప్రిల్ 2022 నుంచి 31 ఆగస్టు 2022 మధ్య ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ18,000 స్లైఫండ్ రూపంలో అందుతుంది. ఫీల్డ్ విజిట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఇతర ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తారు. కాగా, ఎంపిక చేసుకున్న అంశం అదేనండి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు స్టైఫండ్, ఫీల్డ్ అలవెన్స్, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తారు.

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
• 10వ తరగతి ఉద్యోగాలు
• ఇంటర్ బేస్ జాబ్స్
• ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు

డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ts govt job

Leave a Comment