NIELIT Recruitment 2023 కేవలం 10th అర్హతతో సమాచార శాఖలో ఉద్యోగాలు భర్తీ

NIELIT Recruitment 2023 :

NIELIT నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అర్హులవుతారు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష,ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు.

NIELIT MTS Vacancy 2023 :

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 13 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్ – 05 పోస్టులు
  • సైంటిస్ట్ సి – 01 పోస్టు
  • సైంటిస్ట్ బి – 12 పోస్టులు
  • వర్క్‌షాప్ సూపరింటెండెంట్ – 02 పోస్టులు
  • అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్‌) – 01 పోస్టు
  • ప్రైవేట్ సెక్రటరీ – 01 పోస్టు
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 07 పోస్టులు
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (స్టోర్) – 02 పోస్టులు
  • మొత్తం ఖాళీల సంఖ్య – 56.
20230726 103040

NIELIT Recruitment 2023 apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : జులై 19, 2023
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : ఆగస్టు 13, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

MTS Jobs 2023 Qualifications :

వయస్సు :

  • 18 నుండి 27, 30, 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
  • డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌ మరియు 3 సంవత్సరాల అనుభవం.
  • ఎలక్ట్రీషియన్ – ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత.
  • లైబ్రరీ అసిస్టెంట్ – డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణత
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత

ఎంపిక ప్రక్రియ :

వ్రాత పరీక్ష

NIELIT Technician Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “NIELIT Recruitment 2023 కేవలం 10th అర్హతతో సమాచార శాఖలో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment