RRC Jobs 2022 రైల్వేశాఖలో 2521 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్

Railway Jobs 2022 :

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్టర్న్‌ రైల్వే 3612 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
Bank jobs

ముఖ్యమైన తేదీలు :

  • దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 06, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022

RRC WR Recruitment 2022 Apply Online :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • ఆధార్ కార్డ్
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

ఎంపిక విధానం :

  • మార్కుల మెరిట్

RRC Western Railway Recruitment 2022 Eligibility Criteria :

వయస్సు :

• 18 నుండి 24 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

ఈ పోస్ట్ కోసం దరఖాస్టు చేయ అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాలయం ద్వారా సంబంధిత విభాగంలో ITI పాస్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోగలరు.

RRC Western Railway Appreciate Vacancy 2022 :
  • ఫిట్టర్ – 899
  • వెల్డర్ – 298
  • కార్పెంటర్ – 121
  • చిత్రకారుడు – 203
  • డీజిల్ మెకానిక్ – 209
  • మెకానిక్ మోటార్ వెహికల్ – 15
  • ఎలక్ట్రీషియన్ – 639
  • ఎలక్ట్రానిక్ మెకానిక్ – 112
  • వైర్‌మ్యాన్ – 14
  • రిఫ్రిజిరేటర్ (AC మెకానిక్) – 147
  • పైప్ ఫిట్టర్ – 186
  • ప్లంబర్ – 126
  • డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) – 88
  • స్టెనోగ్రాఫర్ – 8
  • మెషినిస్ట్ – 26
  • టర్నర్ – 37
  • జబల్పూర్ డివిజన్ – 884
  • భోపాల్ డివిజన్ – 614
  • కోటా డివిజన్ – 685
  • WRS కోట – 160
  • CRWS భోపాల్ – 158
  • HQ జబల్పూర్ – 20
RRC Apprentice 2022 Online Apply :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు కు చివరి తేదీనవంబర్ 30, 2022
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs
Scroll to Top