Latest Govt jobs 2023 :
భారత నౌకాదళం గ్రూప్ బీ, గ్రూప్ సీ విభాగాలలో ఖాళీగా గల 910 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్టుతో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో భాగంగా చార్జ్‌మెన్, సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్, ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవన్నీ సాంకేతిక సేవలకు సంబంధీచిన ఉద్యోగాలు కాబట్టి వీరికి ఎలాంటి దేహదార్ఢ్య పరీక్షలూ ఉండవు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Indian Navy INCET Vacancies :
Navy నోటిఫికేషన్ నుండి మొత్తం 910 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
- గ్రూప్ బీ విభాగం :
- ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్ వర్క్‌షాప్) – 22 పోస్టులు
- ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ) – 20 పోస్టులు
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఎలక్ట్రికల్) – 142 పోస్టులు
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్) – 26 పోస్టులు
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్‌స్ట్రక్షన్) – 29 పోస్టులు
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కార్టోగ్రాఫిక్) – 11 పోస్టులు
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఆర్మమెంట్) – 50 పోస్టులు
- గ్రూప్ సి విభాగం :
- ట్రేడ్స్‌మ్యాన్ మేట్ – 610 పోస్టులు
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయ
దరఖాస్తుఫీజు :
Navy నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు | రూ 295/- |
మిగితా అభ్యర్ధులు | రూ 0/- |
అర్హతలు :
NAVY Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NAVY నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
- ఛార్జ్‌మ్యాన్ – B.Sc / సంబంధిత ఫీల్డ్‌లో డిప్లొమా.
- డ్రాఫ్ట్స్‌మ్యాన్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత
- ట్రేడ్స్‌మెన్ మేట్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో డిప్లొమా
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
10Th
Jdvdjxhbfksbsak r
Jsbbann subhanallah go