SBI Life 10th Pass Jobs 2022 :
ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైం జాబ్ చేయడం మీ డ్రీమా అయితే ఇది ఒక మంచి అవకాశం మీరు చాలా సులువుగా ఈ జాబ్ ని పొందవచ్చు. అలాగే చాలా వారుకు మీరు ఈ జాబ్ ద్వారా సంపాదించచ్చు.10th పాసైవుంటే చాలు ఈ పోస్టులకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే స్టూడెంట్స్ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండు రాష్ట్రాల వారు అనగా ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు sbi ద్వారా వచ్చిన నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |
SBI Job Vacancies 2022 Eligibilty :
వయస్సు :
- దారఖాస్తు దారు 18 నుండి 52 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
విద్యార్హత :
- 10 వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
- మీరు బిజినెస్ చేస్తూ ఉన్న, స్టూడెంట్స్ అయిన, హౌస్ వైఫ్ అయిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
SBI Life Recruitment 2022 Apply Process :
దరఖాస్తు ప్రక్రియ :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు దారు పూర్తి చేయవలసిన వివరాలు :
- మీ పేరు
- ఈమెయిల్
- అడ్రసు
- పిన కోడ్
- మొబైలు నెంబర్
- సిటీ
- స్టేట్
దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :
- SSC మర్క్స్ మెమో
- ఇటీవలి సంతకం
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రాలు
SBI Life Insurance Vacancy 2022 :
- ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్
మరిన్ని జాబ్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Why SBI Life Insurance :
- మంచి పేరు ఉన్న బ్యాంక్
- గవర్నమెంట్ బ్యాంక్
- ముందు కాలం లో చాలా గ్రోత్ ఉంటుంది
- ట్రైనింగ్ కూడా ఇస్తారు.
Why Become Insurance Advisor :
- చాలా వరకు సంపాదించచ్చు
- ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు
- మీకు నచ్చి నట్లు పని చేసి సంపాదించచ్చు
- మీ జాబ్ ద్వారా ఇతరాలకు హెల్ప్ చెయ్యచ్చు.
SBI Life Insurance Advisor WFH Job Apply Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
I am interested data entry jobs