ADA Recruitment 2023 ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ADA Recruitment 2023 :

ADA ఎరో నాటికల్ వలప్‌మెంట్ ఏజెన్సీ నుండి 53 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్రప్రభుత్వ సంస్థ కావున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఆగస్టు 11 నుండి సెప్టెంబర్ 8 తేది వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు

Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు.

ADA Vacancy 2023 Details :

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ I – 40 పోస్టులు
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ II – 09 పోస్టులు
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ III – 04 పోస్టులు
20230822 094943

ADA Project Enginering Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు.

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – ఆగస్టు 11, 2023
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – సెప్టెంబర్ 8, 22023

ఎంపిక విధానం :

రాతపరీక్ష మరియు లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

ADA Notification 2023 Qualifications :

వయో పరిమితి :

  • సెప్టెంబర్ 08, 2023 నాటికి అభ్యర్థి గరిష్ట వయస్సు క్రింది విధంగా ఉండాలి.
  • ప్రాజెక్ట్ ఇంజనీర్-I గరిష్టంగా 35
  • ప్రాజెక్ట్ ఇంజనీర్-II గరిష్టంగా 45
  • ప్రాజెక్ట్ ఇంజనీర్-III గరిష్టంగా 55

జీతభత్యాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్హులకు ఎంపికైనట్లైతే క్రింది జీతం పొందుతారు.

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ I – రూ 50,000/-
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ II రూ 60,000/-
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ III రూ 70,000/-

విద్యార్హతలు :

విద్యార్హత: అభ్యర్థి మెకానికల్ ఇంజనీరింగ్/ఇండస్ట్రియల్ ప్రొడక్షన్/ECE/EEE/CSE/IT/ఎలక్ట్రానిక్స్ & టెలి-కమ్యూనికేషన్/ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో BE లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి .

ADA Recruitment 2023 Apply Online Links :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

Leave a Comment