AP Govt Jobs 2023 రాతపరీక్ష లేకుండా కలెక్టర్ ఆఫీస్ ద్వారా సూపర్ నోటిఫికేషన్

AP Govt Jobs 2023 :

జిల్లా కలెక్టరు/అధ్యక్షులు, రెడ్ క్రాస్ సొసైటి, కర్నూలు మరియు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ కర్నూలు వారి ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న జిల్లా వికలాంగుల పునరావాస కేద్రంలో గౌరవ వేతనము పై పని చేయుటకు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Ap Government Job Vacancy 2023 :

  • క్లినికల్ సైకాలజిస్టు/ సైకాలజిస్టు – 01 పోస్టు
  • సీనియర్ ఫిజియో థెరఫిస్టు – 01 పోస్టు
  • ఆక్యూషనల్ థెరపిస్ట్ – 01 పోస్టు
  • సీనియర్ ఫ్రాస్టిటిస్ట్/ఆర్థోటిస్ట్ – 01 పోస్టు
  • ప్రాస్టిటిస్ట్/ఆర్థోపిస్ట్ టెక్నిషియన్ – 01 పోస్టు
  • సీనియర్ స్పీచ్ థెరపిస్ట్ /ఆడియాలజిస్ట్ – 01 పోస్టు
  • హియరింగ్ అసిస్టెంట్ /జూనియర్ స్పీచ్ థెరపిస్ట్ – 01 పోస్టు
  • మెబిలిటి ఇన్స్ట్రక్టర్ – 01 పోస్టు
  • మల్టిపర్సస్ రిహాబిలిటేషన్ వర్కర్ – 01 పోస్టు
  • అకౌంటెంట్ కమ్ క్లర్క్ – 01 పోస్టు
  • అటెండెంట్ కమ్ ప్యూవున్ కమ్ మెసెంజర్ – 01 పోస్టు
  • ఎర్లీ ఇంటర్వెంక్షన్ థెరఫిస్టు – 01 పోస్టు
  • ట్రాన్స్-డిసిప్లీనరీ స్పెషల్ ఎడ్యూకే టర్ – 02 పోస్టు

DDRC Kurnoon Recruitment 2023 Eligibility Criteria :

వయోపరిమితి :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • క్లినికల్ సైకాలజిస్టు/ సైకాలజిస్టు – క్లినికల్ సైకాలజిలో యం.ఫిల్ లేదా సైకాలజిలో యంఎతో పాటు వికలాంగుల పునరావాసంలో 2 సంవత్సరాల అనుభవం.
  • సీనియర్ ఫిజియో థెరఫిస్టు – సంబందిత కోర్సు నందు బిపిటి / బిఒటి మరియు 5 సం. ల అనుభవం.
  • ఆక్యూషనల్ థెరపిస్ట్ – జాతీయ వికలాంగుల సంస్థలలో సంబంధిత కోర్సు (బిపిఒ) నందు డీగ్రీతో పాటు 5 సంల అనుభవం.
  • సీనియర్ ఫ్రాస్టిటిస్ట్/ఆర్థోటిస్ట్ – ప్రొస్టటిస్ట్/అర్థోపిస్ట్ సంబందిత కోర్సు నందు 2/3 సంవత్సరాల అనుభవం వుండాలి.
  • సీనియర్ స్పీచ్ థెరపిస్ట్ /ఆడియాలజిస్ట్ – థెరపిస్ట్ / ఆడియాలజిస్ట్ సంబందిత కోర్సు నందు సిజి లేదా బియస్సి నందు స్పీచ్ మరియు హియరింగ్.
  • హియరింగ్ అసిస్టెంట్ /జూనియర్ స్పీచ్ థెరపిస్ట్ – హియరింగ్ లాంగ్వేజ్ నందు డిప్లమా మరియు స్పీచ్ మరియు హియరింగ్ నందు ప్రావిణ్యతతో పాటు హియరింగ్ ఎయిడ్ రిపేరు మరియు ఇయర్ మోల్ తయారీలో ప్రావిణ్యత,
  • అకౌంటెంట్ కమ్ క్లర్క్ – బికాం లేదా SAS నందు ఉత్తీర్ణత
  • అటెండెంట్ కమ్ ప్యూవున్ కమ్ మెసెంజర్ – 8వ తరగతి.

మరిన్ని జాబ్స్ :

Collector Office Jobs 2023 :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కలెక్టరు కాంప్లెక్స్, కర్నూలు.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
District Collectorate Jobs 2023 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
Central govt jobs 2023
20230625 121723

62 thoughts on “AP Govt Jobs 2023 రాతపరీక్ష లేకుండా కలెక్టర్ ఆఫీస్ ద్వారా సూపర్ నోటిఫికేషన్”

Leave a Comment