APSRTC Recruitment 2023 :
APSRTC ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నందు జిల్లాల వారీగా ఖాళీగా గల అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. 7జిల్లాల వారికి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
APSRTC Vacancy 2023 :
- కృష్ణా,
- NTR జిల్లా
- గుంటూరు
- బాపట్ల
- పల్నాడు
- భీమవరం
- ఏలూరు జిల్లాలోని APSRTC డిప్లొలలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
APSRTC Apprentice Notification 2023 Apply Procedure :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : ఆగస్టు 25, 2023
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : సెప్టెంబర్ 08, 2023
ఎంపిక ప్రక్రియ :
మెరిట్
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Latest APSRTC Recruitment 2023 Qualifications :
వయస్సు :
- 18 నుండి 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Driving
Hiii
హలో
Driveng
Electrical job 👏 sir
12th pass cec iti electrical pass
I’m interested job
అప్లై చేయగలరు
డ్రైవర్ పోస్ట్, కండక్టర్ పోస్ట్
Iam conduct job vacancy immediately inform please me sir.
Shaik.pasha.jaggaayapata.ntr.Distik..ap.DL.No.1422.2005
Hello sir
Your email address will not be published required fields are marked
I want job
Mula Snehalatha ,bachelor degree, lingala village, lingala mondal
I’m heavy driver how to apply for the job
Hi
కండేక్టర్
Bhimavaram lo veyandi sir post కండెక్టర్ కి
పల్నాడు కి వేయండి
Hii
Hi
Conductor job
Drive
Hi sir
Driver
Hiii I’m interested job sir eleru vayandi I’m driver sir
I am interested
Iam conduct job vacancy immediately inform please me sir, contact number:9989335168,8309384428