RPF Recruitment 2023 రైల్వేశాఖలో 9000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

RPF Recruitment 2023 :

RPF రైల్వే శాఖ పరిధిలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా మొత్తం 9,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 10th పాసైతే చాలు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20230227 081136
railway jobs 2023
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

RPF Vacancies 2023 :

  • రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ – 9000 పోస్టులు

RPDF Notification 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

జీత భత్యాలు :

ఈ పోస్టులకు అభ్యర్దులు ఎంపికైనట్లయితే ప్రారంభ వేతనం రూ 25,500/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

RPF Notification 2023 Eligibility :

విద్యార్హత :

10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు :

  • 18 – 25 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
RPF Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ప్రారంభ తేదీత్వరలో విడుదల చేస్తారు
దరఖాస్తు చివరి తేదీతెలియజేస్తాము
అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Postal jobs

4 thoughts on “RPF Recruitment 2023 రైల్వేశాఖలో 9000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్”

Leave a Comment