CWC Recruitment 2023 గిడ్డంగుల ఆఫీసులలో వుద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
CWC Recruitment 2023 : భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్. ఇది ప్రభుత్వ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలకు గిడ్డంగుల, నిల్వ మరియు మల్టీమోడల్ రవాణా సేవలను అందిస్తుంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, సూపరింటెండెంట్లు మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు …
CWC Recruitment 2023 గిడ్డంగుల ఆఫీసులలో వుద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Read More »