AP Jobs 2024 జైళ్లశాఖలో గ్రూప్ -4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP Jobs 2024 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జైళ్లశాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు సెంట్రల్ జైలు నందు ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ – 4 పోస్టుల భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలొనే పోస్టింగ్ ఉంటుంది. మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ ను ఎవ్వరూ వదులుకోకండి. ఆఫ్‌ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. దరఖాస్తు చేసుకోవచ్చు, జనవరి 02వ తేది నుండి జనవరి 17వ తేదీ వరకు ఆఫ్‌ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240111 081741

Central Pension Nellore Recruitment Vacancy 2024 :

AP Prisions నోటిఫికేషన్ నుండి మొత్తం 05 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • ఫార్మసిస్ట్ – 01 పోస్టు
  • ల్యాబ్ టెక్నీషియన్ – 01 పోస్టు
  • టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్-II – 01 పోస్టు
  • వైర్‌మ్యాన్ – 01 పోస్టు
  • బార్బర్ – 01 పోస్టు
  • మొత్తం ఖాళీల సంఖ్య – 05

మరిన్ని ఉద్యోగాలు :

AP Prisons Department Notification 2024 Eligibility :

వయోపరిమితి :

AP Govt 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP Govt నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత : పోస్టును అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, ఐటీఐ, డీఎంఎల్‌టీ, డీఫార్మసీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా – సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, సెంట్రల్ ప్రిజన్, నెల్లూరు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జనవరి 17, 2024
  • దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 17, 2024
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment