TS KGBV Recruitment 2023 పాఠశాల విద్యాశాఖ నుండి భారీ నోటిఫికేషన్

TS KGBV Recruitment 2023 :

KGBV పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని TSKGBV తెలంగాణాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్పెషల్‌ ఆఫీసర్లు, పీజీటీలు, సీఆర్‌టీలు, పీఈటీల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆశక్తి ఉన్న వారు జూన్ 26 నుంచి జులై 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
ap govt jobs 2023
20230625 095617

TS KGBV Vacancy 2023 :

  • స్పెషల్‌ ఆఫీసర్ – 38 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (ఇంగ్లిష్) – 110 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (గణితం) – 60 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (నర్సింగ్) – 160 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (తెలుగు) – 104 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (ఉర్దూ) – 02 పోస్టు
  • పీజీసీఆర్‌టీ (వృక్షశాస్త్రం) – 55 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (కెమిస్ట్రీ) – 69 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (సివిక్స్) – 55 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (కామర్స్) – 70 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (ఎకనామిక్స్) – 54 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (ఫిజిక్స్) – 56 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (జంతుశాస్త్రం) – 54 పోస్టులు
  • సీఆర్‌టీ (బయో సైన్స్) – 25 పోస్టులు
  • సీఆర్‌టీ (ఇంగ్లిష్) – 52 పోస్టులు
  • సీఆర్‌టీ (హిందీ) – 37 పోస్టులు
  • సీఆర్‌టీ (గణితం) – 45 పోస్టులు
  • సీఆర్‌టీ (ఫిజికల్ సైన్స్) – 42 పోస్టులు
  • సీఆర్‌టీ (సోషల్ స్టడీస్) – 26 పోస్టులు
  • సీఆర్‌టీ (తెలుగు) – 27 పోస్టులు
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ – 77 పోస్టులు
  • స్పెషల్‌ ఆఫీసర్ – 04 పోస్టులు
  • సీఆర్‌టీ (తెలుగు) – 05 పోస్టులు
  • సీఆర్‌టీ (ఇంగ్లిష్) – 05 పోస్టులు
  • సీఆర్‌టీ (సైన్స్) – 06 పోస్టులు
  • సీఆర్‌టీ (సోషల్ స్టడీస్) – 03 పోస్టులు

TS SSA KGBV Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 600/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

మరిన్ని జాబ్స్ :

TS SSA KGBV Recruitment 2023 Eligibility Criteria :

వయోపరిమితి :

  • 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), యూజీపీఈడీ, బీపీఎడ్ ఉత్తీర్ణతతోపాటు, టెట్ లేదా సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

  • ఎంపిక విధానం :
  • రాత పరీక్ష
  • టెట్‌ వెయిటేజీ
  • పని అనుభవం

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులు ప్రారంభ తేదీ : జూన్ 26, 2023
దరఖాస్తు కు చివరి తేదీ : జూలై 05, 2023

TS KGBV Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

Leave a Comment