Private Jobs 2023 :
తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా అదీని రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ప్రైవేట్ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అయితే జస్ట్ ఇంటర్ అర్హతతో టెక్ మహీంద్రా భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దాదాపు 2000 వాయిస్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

జాబ్ లొకేషన్ :
- హైదరాబాద్ హైటెక్ సిటీ
Tech Mahindra Job Vacancies 2023 :
- వాయిస్ ప్రాసెస్
- టెక్ మహీంద్రా కింది భాషల కోసం డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ కోసం నియామకం :
- బెంగాలీ
- తెలుగు
- మరాఠీ
- తమిళం
- ఉర్దూ
- గుజరాతి
- మలయాళం
- కన్నడ
- ఒరియా
- పంజాబీ
- భోజ్‌పురి
- మైథిలి
- అవధి
- అస్సామీ
- హర్యాన్వి
- మార్వారీ
- ఛత్తీస్‌గఢి
- మాగాహి
- డెక్కన్
- కనౌజీ
- నేపాలీ
- శాంతాలి
- కాశ్మీరీ
- సింధీ
- ఖండేసి
- డోగ్రి
- కాంగ్రీ
- గర్వాలీ
- కొంకణి
- కుమయోని
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
జాబ్ వర్క్ :
- కస్టమర్ మద్దతును అందించాలి.
- వర్తించే నిర్దిష్ట భాషలో సమస్యను అర్థం చేసుకోవడం మరియు ప్రశ్నలను పరిష్కరించగల సామర్థ్యం.
- వాయిస్ ప్రాసెస్‌లో సంబంధిత అనుభవం అదనపు ప్రయోజనం.
- అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ (మౌఖిక మరియు వ్రాతపూర్వక)
- మంచి కస్టమర్ హ్యాండ్లింగ్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
Tech Mahindra Voice Process Jobs 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ఎంపిక విధానం :
- ఎటువంటి రాతపరీక్ష లేదు
- ఇంటర్వ్యూతో ఎంపిక
- ఇంటర్వ్యూ ప్రక్రియ :
- 1వ ఇంటర్వ్యూ – టెలిఫోనిక్
- 2వ ఇంటర్వ్యూ: ఆఫీసులో OPS రౌండ్ (వాక్ – ఇన్)
- షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 2వ రౌండ్ ఇంటర్వ్యూ కోసం ఆఫీసుకు రావాలి.
వయస్సు :
- 18 – 25 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- ఏదైనా గ్రాడ్యుయేట్లు
- ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
7075955027