AP HIGH COURT Recruitment 2023 :కోర్టు లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP HIGH COURT Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ కోర్టు లో నోటిఫికేషన్ విడుదలైంది.సుమారుగా 4 రకాల ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, సీనియర్ అసిస్టెంట్, ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.ఈ జిల్లాలో ఈ విడుదలైన నోటిఫికేషన్లు యొక్క పూర్తి వివరాలు అర్హతలు అప్లికేషన్ ఇతర వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు.చాలా చక్కని …