NCL Mining Sirdar and Surveyor Recruitment 2022 :
నార్తర్న్ కోల్‌ఫిల్డ్స్ లిమిటెడ్ (NCL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సర్వేయర్, మైనింగ్ సిర్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, డిప్లొమా పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |

NCL Recruitment 2022 Apply Process :
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మర్క్స్ మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రాలు
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.
మరిన్ని జాబ్స్ :
- AP Contract jobs 2023 కేవలం 10th అర్హతతో 370 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా 760 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | jobalertszone
- Post Office jobs 2023 పోస్టల్ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదల
- FSSAI Recruitment 2023 ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
- IDBI JAM Recruitment 2023 పరిశ్రమల అభివృద్ధి బ్యాంకులలో భారీగా ఉద్యోగాలు
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
- డాక్యుమెంట్ వెరైఫికేషన్
- మెడికల్ టెస్ట్
NCL Mining Sirdar and Surveyor Vacancy 2022 Details :
- సర్వేయర్ – 374
- UR – 149
- EWS – 36
- SC – 55
- ST – 79
- OBC – 55
- మైనింగ్ సిర్దార్ – 31
- UR – 14
- EWS – 03
- SC – 04
- ST – 06
- OBC – 04
NCL Surveyor Recruitment 2022 Eligibility :
వయోపరిమితి :
- 18 నుండి 27, 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
మైనింగ్ సిర్దార్ :
- ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- బొగ్గు గనుల నియంత్రణ 2017 కింద DGMS జారీ చేసిన చెల్లుబాటు అయ్యే మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్ లేదా బొగ్గు గనుల నియంత్రణ 2017 ప్రకారం మైనింగ్ సిర్దార్‌గా పని చేయడానికి దరఖాస్తుదారులకు అర్హత కల్పించే మైనింగ్‌లో ఏదైనా ఇతర సర్టిఫికేట్.
- చెల్లుబాటు అయ్యే గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్.
- చెల్లుబాటు అయ్యే ప్రథమ చికిత్స సర్టిఫికెట్.
- (లేదా)
- ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా
- కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 ప్రకారం DGMS జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఓవర్‌మాన్ యొక్క యోగ్యత సర్టిఫికెట్ లేదా బొగ్గు గనుల నియంత్రణ 2017 ప్రకారం మైనింగ్ సిర్దార్‌గా పని చేయడానికి దరఖాస్తుదారుకు అర్హత కల్పించే మైనింగ్‌లో ఏదైనా ఇతర సర్టిఫికేట్.
- చెల్లుబాటు అయ్యే గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్.
- చెల్లుబాటు అయ్యే ప్రథమ చికిత్స సర్టిఫికెట్
సర్వేయర్ :
- ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ (SCC) లేదా బొగ్గు గనుల నియంత్రణ ప్రకారం గనులలో సర్వేయర్‌గా పని చేయడానికి దరఖాస్తుదారుకి అర్హత కల్పించే 2017 మైనింగ్‌లో ఏదైనా ఇతర సర్టిఫికేట్
- (లేదా)
- ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- CMR 2017 కింద మంజూరు చేయబడిన సర్వేయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ (SCC) లేదా బొగ్గు గనుల రెగ్యులేషన్ 2017 ప్రకారం గనుల్లో సర్వేయర్‌గా పని చేయడానికి దరఖాస్తుదారుకు అర్హత కల్పించే మైనింగ్‌లో ఏదైనా ఇతర సర్టిఫికేట్
NCL Mining Sirdar and Surveyor online form 2022 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |