MIDHANI Recruitment 2023 హైదరాబాద్ మిధానీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

MIDHANI Recruitment 2023 :

MIDHANI Jobs 2023 హైదరాబాద్ నగరంలోని మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ నుండి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th ,ITI ఉంటే చాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

MIDHANI Jobs 2023 Vacancy Details :

MIDHANI నోటిఫికేషన్ నుండి మొత్తం 54 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ మెటలర్జీ20 పోస్టులు
సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ మెకానిక్10 పోస్టులు
జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఫిట్టర్13 పోస్టులు
జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ వెల్డర్02 పోస్టులు
జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఎలక్ట్రీషియన్06 పోస్టులు
సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ ఎలక్ట్రికల్03 పోస్టులు
20231025 160054

MIDHANI 2023 Notification Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ ఆన్ లైన్ విధానంలో నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

MIDHANI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 100/- 
మిగితా అభ్యర్ధులురూ 0/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదిఅక్టోబర్ 18, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేది –నవంబర్ 01, 2023

మరిన్ని ఉద్యోగాలు :

MIDHANI Recruitment 2023 Eligibility :

వయోపరిమితి :

MIDHANI Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. MIDHANI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

10వ తరగతి, సంబంధిత ట్రేడ్/విభాగంలో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు ట్రైనీ తదితర ఉద్యోగాల ఎంపిక నాలుగు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

వ్రాత పరీక్ష
ట్రేడ్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “MIDHANI Recruitment 2023 హైదరాబాద్ మిధానీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment