Group C Recruitment 2023 కేవలం 10th అర్హతతో గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Group C Recruitment 2023 :

10th అర్హతతో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా అయితే ASC సౌత్ సెంటర్ వారు గ్రూప్ – సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మల్టిటాస్కింగ్ స్టాప్, ఫైర్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230416 082349 1
Defence jobs 2023

ముఖ్యమైన తేదీలు :

 • దరఖాస్తులు ప్రారంభం – ఏప్రిల్ 14, 2023
 • దరఖాస్తు కు చివరి తేదీ – 05 మే, 2023

ASC Centre Banglore 2 ATC South Vacancy 2023 :

 • కుక్ – 02 
 • (ST – 2) – 10వ పాస్
 • సివిలియన్ క్యాటరింగ్ బోధకుడు – 19
 • (UR – 2,OBC – 05,SC – 05,ST – 03,EWS – 04) – 10వ పాస్
 • లోయర్ డివిజనల్ క్లర్క్ – 05
 • (UR-5) – 12వ ఉత్తీర్ణత మరియు టైపింగ్
 • ట్రేడ్స్‌మెన్ మేట్ – 109
 • (UR – 6,OBC – 67,ST – 25,EWS – 11) – 10వ పాస్‌
 • టిన్ స్మిత్ – 08
 • (UR – 6,OBC – 01,ST – 03) – 10వ పాస్‌
 • బార్బర్ – 03
 • (ST-03) – 10వ తరగతి ఉత్తీర్ణత
 • మొత్తం ఖాళీలు – 146 పోస్టులు

ASC Centre Banglore 1 ATC North Vacancy 2023 :

 • MTS చౌకీదార్ –  17 (UR – 09,OBC – 05,ST – 02,EWS – 01) – 10వ ఉత్తీర్ణత
 • సివిలియన్ మోటార్ డ్రైవర్ – 37
 • (UR – 10,OBC – 14,SC – 03,ST – 05,EWS – 05) – 10వ ఉత్తీర్ణత మరియు లైసెన్స్ (HMV మరియు LMV)
 • క్లీనర్ – 05 (UR – 02,ST – 02,EWS – 01) – 10వ పాస్‌
 • వెహికల్ మెకానిక్ – 12
 • (UR – 02,OBC – 07,SC – 01,ST – 01,EWS – 01) – 10వ పాస్
 • ‌పెయింటర్ – 03
 • (OBC – 02,SC – 01) – 10వ పాస్‌
 • కార్పెంటర్ – 11
 • (UR – 06,SC – 03,ST – 01,EWS – 01) – 10వ పాస్
 • ‌ఫైర్‌మ్యాన్ – 01
 • (ST-01,EWS-0) – 10వ పాస్
 • ‌ఫైర్ ఇంజిన్ డ్రైవర్ – 04
 • (SC – 01,ST – 03) – 10వ ఉత్తీర్ణత
Army ASC Centre South Group C Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

 • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
 • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
 • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
 • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
 • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
 • చిరునామా : విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ, రాణి చంద్రమదేవి హాస్పిటల్ క్యాంపస్, పేద వాల్తేర్, విశాఖపట్నం.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

 • అప్లికేషన్ ఫామ్
 • ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
 • SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
 • సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
 • సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
 • వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
 • వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు :

 • జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

ఎంపిక విధానం :

 • వ్రాత పరీక్ష
 • నైపుణ్య పరీక్ష
 • డాక్యుమెంట్ వెరిఫికేషన్
 • వైద్య పరీక్ష
Army ASC Centre North Group C Recruitment 2023 Qualifications :

వయస్సు :

 • 18 – 25, 27 ఏళ్ల వయస్సు మించరాదు.
 • SC, ST వారికి – 5 సంవత్సరాలు
 • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

విద్యార్హతలు :

 • కుక్ – 10వ తరగతి పాస్
 • సివిలియన్ క్యాటరింగ్ బోధకుడు – 10వ తరగతి పాస్
 • లోయర్ డివిజనల్ క్లర్క్ – 12వ ఉత్తీర్ణత మరియు టైపింగ్
 • ట్రేడ్స్‌మెన్ మేట్ – 10వ తరగతి ఉత్తీర్ణత
 • టిన్ స్మిత్ – 10వ తరగతి ఉత్తీర్ణత
 • బార్బర్ – 10వ తరగతి ఉత్తీర్ణత
 • MTS చౌకీదార్ –  10వ తరగతి ఉత్తీర్ణత
 • సివిలియన్ మోటార్ డ్రైవర్ – 10వ ఉత్తీర్ణత మరియు లైసెన్స్ (HMV మరియు LMV)
 • క్లీనర్ – 10వ తరగతి ఉత్తీర్ణత
 • వెహికల్ మెకానిక్ – 10వ తరగతి ఉత్తీర్ణత
 • ‌పెయింటర్ – 10వ తరగతి ఉత్తీర్ణత
 • కార్పెంటర్ – 10వ తరగతి ఉత్తీర్ణత
 • ‌ఫైర్‌మ్యాన్ – 10వ తరగతి ఉత్తీర్ణత
 • ‌ఫైర్ ఇంజిన్ డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణత

ASC Group C Recruitment 2023 Application Form :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
• 10వ తరగతి ఉద్యోగాలు
• ఇంటర్ బేస్ జాబ్స్
• ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు

డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ts govt jobs

Leave a Comment